6, జనవరి 2013, ఆదివారం

"తల్లి తండ్రుల భాద్యత నాదీ.. ఆస్తి మా అన్నదమ్ములది"


తల్లితండ్రుల భాద్యతను భారంగా భావిస్తున్న ఈ రోజులలో " తల్లి తండ్రుల భాద్యత నాదీ.. ఆస్తి మా అన్నదమ్ములది" అనే ధీరోధాత్తమైన నిర్ణయాన్ని 15 సంవత్సరముల క్రితమే తీసుకుని...... అంతేనా... తనకు దారిచూపిన ఉపాధ్యాయులను, తోడుగా నిలచిన స్నేహితులను ఈ రోజుకూ మరువని 'చిగురుపాటిగారిని' ఈ వీడియోలో చూద్దాం.........


.